- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీ తీర్పు !
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీ చెన్నై ధర్మాసనం రేపు తీర్పు వెల్లడించనుంది. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లేవని అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ వాసి శ్రీనివాస్ పిటిషన్ వేశాడు. ప్రాజెక్ట్ సామర్థ్యం రెట్టింపు చేసినందుకు పర్యావరణ అనుమతి కావాలని పిటిషన్‌లో పేర్కొనగా.. విచారించిన ఎన్జీటీ ధర్మాసనం సెప్టెంబర్ 3న తీర్పును రిజర్వు చేసింది. దీనిపై రేపు తీర్పు వెల్లడి కానుంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీ చెన్నై ధర్మాసనం రేపు తీర్పు వెల్లడించనుంది. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లేవని అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ వాసి శ్రీనివాస్ పిటిషన్ వేశాడు. ప్రాజెక్ట్ సామర్థ్యం రెట్టింపు చేసినందుకు పర్యావరణ అనుమతి కావాలని పిటిషన్‌లో పేర్కొనగా.. విచారించిన ఎన్జీటీ ధర్మాసనం సెప్టెంబర్ 3న తీర్పును రిజర్వు చేసింది. దీనిపై రేపు తీర్పు వెల్లడి కానుంది.
Next Story






