- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వచ్చే రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
<p>రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు రోజుల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అరేబియా సముద్రం నుంచి కర్నాటక మీదుగా విదర్భ వరకు ఉపరితల ద్రోణి కారణంగా అకాల వర్షాలు కురుస్తాయని, తెలంగాణపై ప్రభావం ఎక్కవగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఏపీలో ప్రకాశం, గుంటూరు, కృష్టా జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉంది. రాయలసీమలో అక్కడక్కడ […]</p>

X
రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు రోజుల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అరేబియా సముద్రం నుంచి కర్నాటక మీదుగా విదర్భ వరకు ఉపరితల ద్రోణి కారణంగా అకాల వర్షాలు కురుస్తాయని, తెలంగాణపై ప్రభావం ఎక్కవగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఏపీలో ప్రకాశం, గుంటూరు, కృష్టా జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉంది. రాయలసీమలో అక్కడక్కడ వర్షం పడుతుంది వాతావరణ శాఖ పేర్కొంది.
Tags: rain fall, ts, ap, weather news
Next Story






