- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రానున్న నాలుగు రోజుల పాటు వర్షాలు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో గడిచిన 24 గంటల్లో ఏపీలోని విజయనగరం, ఉభయగోదావరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అక్కడకక్కడ భారీ వర్షాలు కురిశాయి. రానున్న నాలుగు రోజుల్లో కూడా రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురువనున్నాయి. అలాగే ఈ నెల 9న ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో గడిచిన 24 గంటల్లో ఏపీలోని విజయనగరం, ఉభయగోదావరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అక్కడకక్కడ భారీ వర్షాలు కురిశాయి. రానున్న నాలుగు రోజుల్లో కూడా రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురువనున్నాయి. అలాగే ఈ నెల 9న ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు.
Next Story






