- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీ20 వరల్డ్‌కప్: స్కాట్‌లాండ్‌పై న్యూజీలాండ్ విజయం
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా స్కాట్‌లాండ్‌పై.. న్యూజీలాండ్ విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజీలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేశారు. దీంతో 173 పరుగుల లక్ష్య ఛేదనలో స్కాట్‌లాండ్ జట్టు పోరాడి ఓడింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. దీంతో 16 పరుగుల తేడాతో న్యూజీలాండ్ విజయం సాధించింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా స్కాట్‌లాండ్‌పై.. న్యూజీలాండ్ విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజీలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేశారు. దీంతో 173 పరుగుల లక్ష్య ఛేదనలో స్కాట్‌లాండ్ జట్టు పోరాడి ఓడింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. దీంతో 16 పరుగుల తేడాతో న్యూజీలాండ్ విజయం సాధించింది.
Next Story






