- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
న్యూజిలాండ్‌లో సంస్కృతంలో ప్రమాణస్వీకారం
by Vadlamudi Anukaran |
<p>వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌లో కొత్తగా ఎన్నికైన భారత సంతతి ఎంపీ డాక్టర్ గౌరవ్ శర్మ సంస్కృతంలో ప్రమాణస్వీకారం చేసి సంచలనాన్ని సృష్టించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని హర్మిర్‌పూర్ జిల్లాలో జన్మించిన శర్మ న్యూజిలాండ్‌లో హామిల్టన్ వెస్ట్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. కొత్తగా ఎన్నికైన న్యూజిలాండ్ ఎంపీలు బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గౌరవ్ శర్మ తొలుత ఆయన ఎన్నికైన దీవి స్థానిక భాష తిరియోలో, అటు తర్వాత సంస్కృతంలో ప్రమాణస్వీకారం తీసుకున్నారు. భారతీయ భాషలకు గౌరవార్థంగా సంస్కృత […]</p>

X
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌లో కొత్తగా ఎన్నికైన భారత సంతతి ఎంపీ డాక్టర్ గౌరవ్ శర్మ సంస్కృతంలో ప్రమాణస్వీకారం చేసి సంచలనాన్ని సృష్టించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని హర్మిర్‌పూర్ జిల్లాలో జన్మించిన శర్మ న్యూజిలాండ్‌లో హామిల్టన్ వెస్ట్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. కొత్తగా ఎన్నికైన న్యూజిలాండ్ ఎంపీలు బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గౌరవ్ శర్మ తొలుత ఆయన ఎన్నికైన దీవి స్థానిక భాష తిరియోలో, అటు తర్వాత సంస్కృతంలో ప్రమాణస్వీకారం తీసుకున్నారు. భారతీయ భాషలకు గౌరవార్థంగా సంస్కృత భాషను తాను ఎంచుకున్నానని, ప్రస్తుత భారతీయ భాషల్లో చాలా వరకు సంస్కృతం నుంచే అభివృద్ధి చెందాయని గౌరవ్ శర్మ ట్వీట్ చేశారు.
Next Story






