- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం విధిస్తున్నట్టు సైబరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో న్యూ ఇయర్‌కి పబ్లిక్ ఎంటర్‌టైన్‌మెంట్ కార్యక్రమాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. డిసెంబర్ 31వ తేదీన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయని సీపీ సజ్జనార్ చెప్పారు. రిసార్ట్స్, పబ్‌లపై నిఘా ఉంటుందని.. తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నగరంలో పబ్బులు, క్లబ్బులకు అనుమతి లేదని సీపీ సజ్జనార్ తెలిపారు. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం విధిస్తున్నట్టు సైబరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో న్యూ ఇయర్‌కి పబ్లిక్ ఎంటర్‌టైన్‌మెంట్ కార్యక్రమాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
డిసెంబర్ 31వ తేదీన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయని సీపీ సజ్జనార్ చెప్పారు. రిసార్ట్స్, పబ్‌లపై నిఘా ఉంటుందని.. తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నగరంలో పబ్బులు, క్లబ్బులకు అనుమతి లేదని సీపీ సజ్జనార్ తెలిపారు. ఇక గేటెడ్ కమ్యూనిటీ, అపార్ట్‌మెంట్లలోనూ నూతన సంవత్సర వేడుకలకు అనుమతి లేదని పేర్కొన్నారు.
Next Story






