- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్యామ్ కె.నాయుడు కేసులో కొత్త ట్విస్ట్
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: శ్యామ్ కె.నాయుడు కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని కొద్దిరోజుల క్రితం జూనియర్ ఆర్టిస్ట్ సాయి సుధా పోలీసులకు ఫిర్యాదు చేయగా శ్యామ్ కె.నాయుడును అరెస్ట్ చేశారు. రెండ్రోజులకే సాయి సుధాతో కాంప్రమైజ్ అయినట్లుగా కోర్టులో పిటిషన్ వేసి అతను బయటకు వచ్చాడు. అయితే తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని సాయి సుధా కోర్టుకు తెలపడంతో శ్యామ్ కె. నాయుడు బెయిల్‌ను నాంపల్లి కోర్టు రద్దు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: శ్యామ్ కె.నాయుడు కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని కొద్దిరోజుల క్రితం జూనియర్ ఆర్టిస్ట్ సాయి సుధా పోలీసులకు ఫిర్యాదు చేయగా శ్యామ్ కె.నాయుడును అరెస్ట్ చేశారు. రెండ్రోజులకే సాయి సుధాతో కాంప్రమైజ్ అయినట్లుగా కోర్టులో పిటిషన్ వేసి అతను బయటకు వచ్చాడు. అయితే తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని సాయి సుధా కోర్టుకు తెలపడంతో శ్యామ్ కె. నాయుడు బెయిల్‌ను నాంపల్లి కోర్టు రద్దు చేసింది. దీంతో సంతకం ఫోర్జరీతో పాటు మరో కేసు నమోదు అయ్యింది.
Next Story






