- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాధ కలిగించింది : కేసీఆర్
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: సచివాలయంలో ప్రార్థనా మందిరాలకు ఇబ్బంది కలిగించడం తనకు బాధ కలిగిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సచివాలయంలో ప్రార్థనా మందిరాలకు ఇబ్బంది కలగడం కాకతాళీయమన్నారు. తెలంగాణ సెక్యులర్ రాష్ట్రం.. లౌకిక స్ఫూర్తిని కొనసాగిస్తామని ఆయన అన్నారు. అందరూ ఈ విషయాన్ని సహృదయంతో అర్థం చేసుకోవాలన్నారు. కొత్త సెక్రటరియేట్ లో నూతన దేవాలయాన్ని, మసీద్ ను నిర్మిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ విషయమై స్వయంగా ప్రార్థనా మందిరాల నిర్వాహకులతో నేనే మాట్లాడుతానని కేసీఆర్ చెప్పారు. […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: సచివాలయంలో ప్రార్థనా మందిరాలకు ఇబ్బంది కలిగించడం తనకు బాధ కలిగిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సచివాలయంలో ప్రార్థనా మందిరాలకు ఇబ్బంది కలగడం కాకతాళీయమన్నారు. తెలంగాణ సెక్యులర్ రాష్ట్రం.. లౌకిక స్ఫూర్తిని కొనసాగిస్తామని ఆయన అన్నారు. అందరూ ఈ విషయాన్ని సహృదయంతో అర్థం చేసుకోవాలన్నారు. కొత్త సెక్రటరియేట్ లో నూతన దేవాలయాన్ని, మసీద్ ను నిర్మిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ విషయమై స్వయంగా ప్రార్థనా మందిరాల నిర్వాహకులతో నేనే మాట్లాడుతానని కేసీఆర్ చెప్పారు. ఎన్ని రూ. కోట్లు ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుందన్నారు.
Next Story






