- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TSPSC: కొలువుదీరిన టీఎస్‌పీఎస్సీ పాలకవర్గం.. త్వరలో ఉద్యోగాలు..!
<p>దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త పాలకవర్గం శుక్రవారం ఉదయం ప్రమాణస్వీకారం చేసింది. ముందుగా చైర్మన్ బి. జనార్దన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సభ్యులుగా కారం రవీందర్‌రెడ్డి, చంద్రశేఖర్‌రావు, లింగారెడ్డి, కోట్ల అరుణ కుమారి, సుమిత్ర ఆనంద్, ఆర్.సత్యనారాయణ, రమావత్ ధన్సింగ్ ప్రమాణస్వీకారం పూర్తి చేశారు. ప్రస్తుతం చైర్మన్‌గా ఉన్న సాయిలు నుంచి బాధ్యతలను అప్పగిస్తూ సెక్రటరీ వాణీ ప్రసాద్సంతకాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా త్వరలోనే ఉద్యోగల నోటిఫికేషన్ […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త పాలకవర్గం శుక్రవారం ఉదయం ప్రమాణస్వీకారం చేసింది. ముందుగా చైర్మన్ బి. జనార్దన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సభ్యులుగా కారం రవీందర్‌రెడ్డి, చంద్రశేఖర్‌రావు, లింగారెడ్డి, కోట్ల అరుణ కుమారి, సుమిత్ర ఆనంద్, ఆర్.సత్యనారాయణ, రమావత్ ధన్సింగ్ ప్రమాణస్వీకారం పూర్తి చేశారు. ప్రస్తుతం చైర్మన్‌గా ఉన్న సాయిలు నుంచి బాధ్యతలను అప్పగిస్తూ సెక్రటరీ వాణీ ప్రసాద్సంతకాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా త్వరలోనే ఉద్యోగల నోటిఫికేషన్ జారీ అవుతుందని కొత్త పాలకవర్గం వెల్లడించింది. కరోనా నిబంధనల కారణంగా టీఎస్‌పీఎస్సీ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. ఈ ప్రమాణ స్వీకారానికి కొంతమందిని మాత్రమే ఆహ్వానించారు. ఆయా ఉద్యోగ సంఘాల నేతలు ఈ సందర్భంగా కొత్త కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.
Next Story






