- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రమాణ స్వీకారం తర్వాత కొత్త కార్పొరేటర్లు ఏం చేశారో తెలుసా..?
<p>దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేసిన 149 కార్పొరేటర్ల ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. కలెక్టర్, ప్రిసైడింగ్ ఆఫీసర్ శ్వేతా మహంతి 149 సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత మేయర్ ఎన్నిక కోసం బ్రేక్ ఇచ్చారు. సరిగ్గా ఇదే సమయంలో కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన కార్పొరేటర్లు పార్టీలతో సంబంధం లేకుండా ఫోటోలకు ఫోజ్ ఇచ్చారు. ఒకరి ఫోటోలను మరొరకు సెల్‌ఫోన్లలో చిత్రీకరించి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేసిన 149 కార్పొరేటర్ల ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. కలెక్టర్, ప్రిసైడింగ్ ఆఫీసర్ శ్వేతా మహంతి 149 సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత మేయర్ ఎన్నిక కోసం బ్రేక్ ఇచ్చారు. సరిగ్గా ఇదే సమయంలో కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన కార్పొరేటర్లు పార్టీలతో సంబంధం లేకుండా ఫోటోలకు ఫోజ్ ఇచ్చారు. ఒకరి ఫోటోలను మరొరకు సెల్‌ఫోన్లలో చిత్రీకరించి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
మేయర్ ఎన్నికకు వెళ్తూ ఉత్సాహంగా గోరేటి పాట
Next Story






