- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చైనాలో మళ్లీ కోరలు చాస్తున్న కరోనా
by B.Srinivas |
<p>దిశ,వెబ్‌డెస్క్: చైనాలో కరోనా మరోసారి కోరలు చాస్తోంది. బీజింగ్ సమీపంలోని హిబే ప్రావిన్స్‌లో కొత్తగా 476 కేసులు నమోదు అయ్యాయి. నిన్న ఒక్క రోజే హిబే నగరంలో కొత్తగా 137 కేసులు నమోదయ్యాయి. కాగా కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజల్లో అందోళన మొదలైంది. కేసుల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనాను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకునేందుకు సిద్దమవుతున్నారు. ఇక విదేశాల నుంచి వచ్చిన వారికి 21 రోజులు క్వారంటైన్ ను విధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.</p>

X
దిశ,వెబ్‌డెస్క్: చైనాలో కరోనా మరోసారి కోరలు చాస్తోంది. బీజింగ్ సమీపంలోని హిబే ప్రావిన్స్‌లో కొత్తగా 476 కేసులు నమోదు అయ్యాయి. నిన్న ఒక్క రోజే హిబే నగరంలో కొత్తగా 137 కేసులు నమోదయ్యాయి. కాగా కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజల్లో అందోళన మొదలైంది. కేసుల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనాను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకునేందుకు సిద్దమవుతున్నారు. ఇక విదేశాల నుంచి వచ్చిన వారికి 21 రోజులు క్వారంటైన్ ను విధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Next Story






