- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. మరణాలెన్నంటే ?
<p>దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో 38,353 పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,20,36,571కోట్లకు చేరింది. అలాగే నిన్న కరోనాతో 497 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,29,179 చేరింది. ఇప్పటి వరకు 3,12,20,981 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 3,86,351 యాక్టివ్ కేసులు ఉండగా అందులో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో 38,353 పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,20,36,571కోట్లకు చేరింది. అలాగే నిన్న కరోనాతో 497 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,29,179 చేరింది. ఇప్పటి వరకు 3,12,20,981 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 3,86,351 యాక్టివ్ కేసులు ఉండగా అందులో కొందరు హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతుండగా మరికొందరు ఆసుపత్రిలో ఉండి చికిత్స పొందుతున్నారు.
Next Story






