- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెళ్లైంది ఆరు నెలలే.. అంతలోపే నవ వధువు
<p>దిశ,వెబ్‌డెస్క్ : వికారాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన తాండూరు మండలం చెంగోల్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్లితే.. ప్రియాంక అనే యువతి ఆరు నెలల క్రితం రంగప్ప అనే యువకుడిని వివాహం చేసుకుంది. అయితే పెళ్లి ఆయిన రోజు నుంచి రంగప్ప ప్రియాంకను వేధించడంతో ఆ వేధింపులు తాళలేక ప్రియాంక ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లైన ఆరునెలలకే నవ వధువు మరణించడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రియాంక […]</p>

X
దిశ,వెబ్‌డెస్క్ : వికారాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన తాండూరు మండలం చెంగోల్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్లితే.. ప్రియాంక అనే యువతి ఆరు నెలల క్రితం రంగప్ప అనే యువకుడిని వివాహం చేసుకుంది. అయితే పెళ్లి ఆయిన రోజు నుంచి రంగప్ప ప్రియాంకను వేధించడంతో ఆ వేధింపులు తాళలేక ప్రియాంక ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లైన ఆరునెలలకే నవ వధువు మరణించడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రియాంక చావుకు భర్త వేధింపులే కారణమని తనని కఠినంగా శిక్షించాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






