- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘కాపాడండి.. శ్రీరెడ్డి వేగానికి నారా లోకేశ్ తట్టుకోలేడేమో’
<p>దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో సంచలనం రేపిన శ్రీరెడ్డి.. ప్రస్తుతం ఏపీ పొలిటిక్స్‌లో ప్రకంపనలు రేపుతోంది. జగన్ ఆఫర్ ఇస్తే.. ఆ పార్టీలో చేరేందుకు ఆతృతగా ఉన్న ఈ వివాదాస్పద నటి.. టీడీపీపై తన స్ట్రైల్లో కౌంటర్లు వేస్తుంది. తాజాగా ఓ నెటిజన్ క్రియేట్ చేసిన మీమ్‌ను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన శ్రీరెడ్డి‘లోకప్పను నన్ను ఇలా చేశారేంట్రా మీమ్.. అరే ఏంట్రా ఇది అంటూ’ క్యాప్షన్ పెట్టింది. ఇందుకు స్పందించిన శ్రీరెడ్డి ఫాలోవర్స్ సెటైర్లు వేస్తున్నారు. ‘మీ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో సంచలనం రేపిన శ్రీరెడ్డి.. ప్రస్తుతం ఏపీ పొలిటిక్స్‌లో ప్రకంపనలు రేపుతోంది. జగన్ ఆఫర్ ఇస్తే.. ఆ పార్టీలో చేరేందుకు ఆతృతగా ఉన్న ఈ వివాదాస్పద నటి.. టీడీపీపై తన స్ట్రైల్లో కౌంటర్లు వేస్తుంది. తాజాగా ఓ నెటిజన్ క్రియేట్ చేసిన మీమ్‌ను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన శ్రీరెడ్డి‘లోకప్పను నన్ను ఇలా చేశారేంట్రా మీమ్.. అరే ఏంట్రా ఇది అంటూ’ క్యాప్షన్ పెట్టింది. ఇందుకు స్పందించిన శ్రీరెడ్డి ఫాలోవర్స్ సెటైర్లు వేస్తున్నారు. ‘మీ వేగానికి పాపం పప్పు తట్టుకోలేడేమో’ అంటూ ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు. శ్రీరెడ్డి నుంచి నారా లోకేశ్‌ను కాపాడాలంటూ దేవుడికి మొక్కుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Next Story






