- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘హీరామండి’ సిరీస్: నెట్‌ఫ్లిక్స్‌తో భన్సాలీ భారీ ఒప్పందం
by Shyam |
<p>దిశ, సినిమా: బాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘హీరా మండి’ని సిరీస్ రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. స్వాతంత్ర్యం వచ్చే ముందు హీరామండిలో దాగిన రహస్యాలు, కల్చర్‌ను నేటితరానికి అందించేందుకు ట్రై చేస్తున్నాడు. ఈ సిరీస్‌లో ఆరుగురు ఫిమేల్ లీడ్స్ నటిస్తుండగా.. ఆలియా భట్, సోనాక్షి సిన్హా, లారా దత్త ఇప్పటికే ఫైనల్ అయినట్లు సమాచారం. కాగా ఇందుకోసం భన్సాలీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌తో ఒప్పందం కుదుర్చుకోగా.. ఫస్ట్ సీజన్ కోసం […]</p>

X
దిశ, సినిమా: బాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘హీరా మండి’ని సిరీస్ రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. స్వాతంత్ర్యం వచ్చే ముందు హీరామండిలో దాగిన రహస్యాలు, కల్చర్‌ను నేటితరానికి అందించేందుకు ట్రై చేస్తున్నాడు. ఈ సిరీస్‌లో ఆరుగురు ఫిమేల్ లీడ్స్ నటిస్తుండగా.. ఆలియా భట్, సోనాక్షి సిన్హా, లారా దత్త ఇప్పటికే ఫైనల్ అయినట్లు సమాచారం. కాగా ఇందుకోసం భన్సాలీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌తో ఒప్పందం కుదుర్చుకోగా.. ఫస్ట్ సీజన్ కోసం రూ.35 కోట్లు ఇచ్చేందుకు ఒప్పుకుందట. ఏడు ఎపిసోడ్స్‌గా వస్తున్న ఫస్ట్ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్‌ను భన్సాలీ స్వయంగా డైరెక్ట్ చేస్తుండగా.. మిగతా ఎపిసోడ్స్‌ను విభు పురి డైరెక్ట్ చేయనున్నాడని సమాచారం.
Next Story






