- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాచారంలో నేపాలీ గ్యాంగ్ హల్చల్
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్డెస్క్ : హైదరాబాద్‌లోని నాచారంలో మరో నేపాలీ గ్యాంగ్ హల్చల్ సృష్టించింది. ఇంటి యజమానికి మత్తు మందు ఇచ్చి చోరీకి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. ఇంట్లోవారు శుభకార్యానికి వెళ్లగా వృద్ధురాలికి మత్తు మందు ఇచ్చి రూ.10 లక్షలు, 20 తులాల బంగారాన్ని దోచుకెళ్లారు. అయితే ఈ గ్యాంగ్ 10 రోజుల క్రితమే ఆ ఇంట్లో పనిమనుషులుగా చేరారు. అనంతరం అదును చూసి దోపిడికి పాల్పడి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీటీవీ […]</p>

X
దిశ, వెబ్డెస్క్ : హైదరాబాద్‌లోని నాచారంలో మరో నేపాలీ గ్యాంగ్ హల్చల్ సృష్టించింది. ఇంటి యజమానికి మత్తు మందు ఇచ్చి చోరీకి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. ఇంట్లోవారు శుభకార్యానికి వెళ్లగా వృద్ధురాలికి మత్తు మందు ఇచ్చి రూ.10 లక్షలు, 20 తులాల బంగారాన్ని దోచుకెళ్లారు. అయితే ఈ గ్యాంగ్ 10 రోజుల క్రితమే ఆ ఇంట్లో పనిమనుషులుగా చేరారు. అనంతరం అదును చూసి దోపిడికి పాల్పడి పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఇలాంటి చోరీ నగరంలో నెల రోజుల వ్యవధిలో రెండోసారి జరిగింది.
Next Story






