- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతుల ప్రాణాలపై చిన్నచూపు.. ‘ఉయ్యాలు’గుతున్న విద్యుత్ వైర్లు..
by Chintha Aamani |
<p>దిశ, బెల్లంపల్లి : తాండూర్ మండలం గోపాల్ నగర్ శివారులో పంట చేళ్ళ నుంచే వెళ్ళే 11కేవి విద్యుత్ తీగలు కిందికి ఉయ్యాలలా వేలాడుతున్నాయి. ఏ క్షణాన ఏం ప్రమాదం జరుగుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది నుంచి విద్యుత్ లైన్ సరి చేయాలని అధికారుల దృష్టికి పలు మార్లు సమస్యను చెప్పినప్పటికీ స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రాణ నష్టం జరగక ముందే విద్యుత్ అధికారులు స్పందించి సమస్య పరిష్కారించాలని రైతులు కోరుతున్నారు. […]</p>

X
దిశ, బెల్లంపల్లి : తాండూర్ మండలం గోపాల్ నగర్ శివారులో పంట చేళ్ళ నుంచే వెళ్ళే 11కేవి విద్యుత్ తీగలు కిందికి ఉయ్యాలలా వేలాడుతున్నాయి. ఏ క్షణాన ఏం ప్రమాదం జరుగుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది నుంచి విద్యుత్ లైన్ సరి చేయాలని అధికారుల దృష్టికి పలు మార్లు సమస్యను చెప్పినప్పటికీ స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రాణ నష్టం జరగక ముందే విద్యుత్ అధికారులు స్పందించి సమస్య పరిష్కారించాలని రైతులు కోరుతున్నారు.
Next Story






