- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
NEET హాల్ టిక్కెట్స్ విడుదల..
<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి నేపథ్యంలో NEET, JEE పరీక్షలు వాయిదా వేయాలని దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, ప్రతిపక్షాలు, బెంగాల్ సీఎం మమతా, విద్యార్థులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీనిపై కేంద్రం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. ఈ నేపథ్యంలోనే NEET-2020 అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఇప్పటికే JEE మెయిన్స్ అడ్మిట్ కార్డులు విడుదలవ్వగా.. తాజా నీట్ అడ్మిట్ కార్డుల విడుదలతో పరీక్షల వాయిదా ఉండకపోవచ్చునని తెలుస్తోంది. అభ్యర్థులు https://ntaneet.nic.in/ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి నేపథ్యంలో NEET, JEE పరీక్షలు వాయిదా వేయాలని దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, ప్రతిపక్షాలు, బెంగాల్ సీఎం మమతా, విద్యార్థులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీనిపై కేంద్రం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు.
ఈ నేపథ్యంలోనే NEET-2020 అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఇప్పటికే JEE మెయిన్స్ అడ్మిట్ కార్డులు విడుదలవ్వగా.. తాజా నీట్ అడ్మిట్ కార్డుల విడుదలతో పరీక్షల వాయిదా ఉండకపోవచ్చునని తెలుస్తోంది. అభ్యర్థులు https://ntaneet.nic.in/ వెబ్‌సైట్ లోకి వెళ్లి హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చును.
నీట్ పరీక్ష సెప్టెంబర్-13న జరగనుండగా.. జేఈఈ మెయిన్ పరీక్షష సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు జరగనుంది. కాగా, నీట్ పరీక్షకు 15,97,433 మంది, జేఈఈ మెయిన్స్‌కు 8.6లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
Next Story






