- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అలర్ట్ : నెక్లెస్ రోడ్డు పేరు మారింది
<p>దిశ, వెబ్‌డెస్క్ : పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా నెక్లెస్ రోడ్డు (5.5 కి.మీ)కు ‘పీవీ నర్సింహారావు మార్గ్’ (పీవీఎన్ ఆర్)గా నామకరణం చేస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. ఎన్నో ఏండ్లుగా నగరవాసులకు నెక్లెస్ రోడ్డు సుపరిచితం. ఆ రోడ్డును అనుకుని, సమీపంలో ఐ మ్యాక్స్, ట్యాంక్ బండ్, ఓ వైపు జలవిహార్, సంజీవయ్య పార్క్, లుంబినీ పార్క్, ఎన్టీఆర్ గార్డెన్స్ వంటి విశ్రాంత ప్రదేశాలు ఉండగా.. ముఖ్యంగా నెక్లెస్ రోడ్డులో నగర వాసుల […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా నెక్లెస్ రోడ్డు (5.5 కి.మీ)కు ‘పీవీ నర్సింహారావు మార్గ్’ (పీవీఎన్ ఆర్)గా నామకరణం చేస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. ఎన్నో ఏండ్లుగా నగరవాసులకు నెక్లెస్ రోడ్డు సుపరిచితం. ఆ రోడ్డును అనుకుని, సమీపంలో ఐ మ్యాక్స్, ట్యాంక్ బండ్, ఓ వైపు జలవిహార్, సంజీవయ్య పార్క్, లుంబినీ పార్క్, ఎన్టీఆర్ గార్డెన్స్ వంటి విశ్రాంత ప్రదేశాలు ఉండగా.. ముఖ్యంగా నెక్లెస్ రోడ్డులో నగర వాసుల కోసం 2కె రన్ పేరుతో ఎన్నో అవగాహన కార్యక్రమాలను గతంలోనూ, ప్రస్తుతం నిర్వహిస్తూ వస్తుండటం విశేషం.
Next Story






