- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పుదుచ్చేరి.. ఎన్డీయేకు దారి
<p>పుదుచ్చేరి : కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కమలనాథులు కాలుమోపనున్నారు. ఎడీఎంకే, ఎన్నార్సీ, బీజేపీ కలిసి ఎన్డీయేగా పోటీ చేసిన పుదుచ్చేరిలో ఆ కూటమి విజయం దిశగా దూసుకుపోతున్నది. 30 స్థానాలున్న పుదుచ్చేరిలో అధికారం చేపట్టడానికి మ్యాజిక్ ఫిగర్ 16 కాగా.. ఎన్డీయే ఇప్పటికే 17 సీట్లలో ఆధిక్యత ప్రదర్శిస్తున్నది. పేరుకు కేంద్ర పాలిత ప్రాంతమైనా పుదుచ్చేరిలోనూ తమిళ ప్రభావమే అధికం. ద్రవిడ ఉద్యమ గడ్డపై కాలుమోపాలన్న బీజేపీ కలను కూటమి పార్టీలు సాకారం చేస్తున్నాయి. గత […]</p>

X
పుదుచ్చేరి : కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కమలనాథులు కాలుమోపనున్నారు. ఎడీఎంకే, ఎన్నార్సీ, బీజేపీ కలిసి ఎన్డీయేగా పోటీ చేసిన పుదుచ్చేరిలో ఆ కూటమి విజయం దిశగా దూసుకుపోతున్నది. 30 స్థానాలున్న పుదుచ్చేరిలో అధికారం చేపట్టడానికి మ్యాజిక్ ఫిగర్ 16 కాగా.. ఎన్డీయే ఇప్పటికే 17 సీట్లలో ఆధిక్యత ప్రదర్శిస్తున్నది. పేరుకు కేంద్ర పాలిత ప్రాంతమైనా పుదుచ్చేరిలోనూ తమిళ ప్రభావమే అధికం. ద్రవిడ ఉద్యమ గడ్డపై కాలుమోపాలన్న బీజేపీ కలను కూటమి పార్టీలు సాకారం చేస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలలో ముఖ్యమంత్రి నారాయణ స్వామి నేతృత్వంలో నెగ్గుకొచ్చిన కాంగ్రెస్ ఈ దఫా ఆ మ్యాజిక్ క్రియేట్ చేయలేకపోతున్నది. పోగా ఈ ఎన్నికలకంటే ముందే ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ నుంచి పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం బీజేపీలోకి చేరడం కమలనాథులకు కలిసొచ్చింది.
Next Story






