- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్యాసింజర్ రైలుని ఆపిన నక్సల్స్
<p>దిశ, భద్రాచలం : ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ మరో అలజడి సృష్టించారు. దంతెవాడ జిల్లాలో భన్సీ – బచెలి నడుమ రైలుని ఆపారు. గత రాత్రి సుమారు 45 నిమిషాలపాటు రైలుని ఆపిన నక్సల్స్ ఈనెల 26న నిర్వహించే భారత్ బంద్ పోస్టర్లను వదిలారు. భారత్ బంద్‌కి సహకరించాలని ప్రయాణీకులకు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనని దంతెవాడ ఎస్‌పీ అభిషేక్ పల్లవ్ ధృవీకరించారు. </p>

X
దిశ, భద్రాచలం : ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ మరో అలజడి సృష్టించారు. దంతెవాడ జిల్లాలో భన్సీ – బచెలి నడుమ రైలుని ఆపారు. గత రాత్రి సుమారు 45 నిమిషాలపాటు రైలుని ఆపిన నక్సల్స్ ఈనెల 26న నిర్వహించే భారత్ బంద్ పోస్టర్లను వదిలారు. భారత్ బంద్‌కి సహకరించాలని ప్రయాణీకులకు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనని దంతెవాడ ఎస్‌పీ అభిషేక్ పల్లవ్ ధృవీకరించారు.
Next Story






