- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లభించని నవీన్ కుమార్ ఆచూకీ
by Shyam |
<p>దిశ వెబ్ డెస్క్: హైదరాబాద్, సరూర్ నగర్, తపోవన్ కాలనీలో ఆదివారం రాత్రి స్కూటీపై వెళుతూ అల్మాస్ గూడకు చెందిన నవీన్ కుమార్ వరద ధాటికిగల్లంతయ్యాడు. సరూర్ నగర్ చెరువులో అతని ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. రాత్రి నుండి జిహెచ్ఎంసి రెస్క్యూ టీమ్స్ నవీన్ ఆచూకీ కోసం గాలిస్తూనే ఉన్నా అతని ఆచూకీ లభించలేదు.</p>

X
దిశ వెబ్ డెస్క్: హైదరాబాద్, సరూర్ నగర్, తపోవన్ కాలనీలో ఆదివారం రాత్రి స్కూటీపై వెళుతూ అల్మాస్ గూడకు చెందిన నవీన్ కుమార్ వరద ధాటికిగల్లంతయ్యాడు. సరూర్ నగర్ చెరువులో అతని ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. రాత్రి నుండి జిహెచ్ఎంసి రెస్క్యూ టీమ్స్ నవీన్ ఆచూకీ కోసం గాలిస్తూనే ఉన్నా అతని ఆచూకీ లభించలేదు.
Next Story






