- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం…..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు పెద్ద శేష వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి కొలువు దీరారు. ఈ సారి కరోనా నేపథ్యంలో ఏకాంతంగా స్వామి వారి వాహన సేవలను నిర్వహించారు. కాగా రేపు ఉదయం చిన్న శేష వాహన సేవను నిర్వహించనున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్:
తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు పెద్ద శేష వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి కొలువు దీరారు. ఈ సారి కరోనా నేపథ్యంలో ఏకాంతంగా స్వామి వారి వాహన సేవలను నిర్వహించారు. కాగా రేపు ఉదయం చిన్న శేష వాహన సేవను నిర్వహించనున్నారు.
Next Story






