- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాటుసారా తయారీ గుట్టు రట్టు..!
<p>దిశ వెబ్డెస్క్: తూర్పు గోదావరి జిల్లాలో నాటుసారా తయారీ గుట్టు రట్టయింది. కోరంగి మడ అడవుల్లో నాటు సారా తయారు చేస్తుండగా ఎస్‌ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఘటనాస్థలిలో అధికారులు భారీగా బట్టీలను ధ్వంసం చేశారు. 1,400 లీటర్ల నాటుసారా, 46 వేల లీటర్ల బెల్లంఊటను ధ్వంసం చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎస్ఈబీ కమిషనర్ వినీత్ బ్రిజ్లాల్ ఆదేశాలతో దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.</p>

X
దిశ వెబ్డెస్క్: తూర్పు గోదావరి జిల్లాలో నాటుసారా తయారీ గుట్టు రట్టయింది. కోరంగి మడ అడవుల్లో నాటు సారా తయారు చేస్తుండగా ఎస్‌ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఘటనాస్థలిలో అధికారులు భారీగా బట్టీలను ధ్వంసం చేశారు. 1,400 లీటర్ల నాటుసారా, 46 వేల లీటర్ల బెల్లంఊటను ధ్వంసం చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎస్ఈబీ కమిషనర్ వినీత్ బ్రిజ్లాల్ ఆదేశాలతో దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
Next Story






