- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెలియాపుట్టి వద్ద నాటు బాంబుల కలకలం..!
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్: శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ వద్ద నాటు బాంబులు కలకలం రేపుతున్నాయి. బ్రిడ్జి వద్ద 18 నాటు బాంబులను గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. బైకుపై బాంబులు తీసుకెళ్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు ఎర్ర రాజేష్, నవీన్ గా గుర్తించారు. వీరు టెక్కలి మండల కేంద్రంలోని ఆంధ్రవీధికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ వద్ద నాటు బాంబులు కలకలం రేపుతున్నాయి. బ్రిడ్జి వద్ద 18 నాటు బాంబులను గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. బైకుపై బాంబులు తీసుకెళ్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు ఎర్ర రాజేష్, నవీన్ గా గుర్తించారు. వీరు టెక్కలి మండల కేంద్రంలోని ఆంధ్రవీధికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు.
Next Story






