- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సల్మాన్‌ను బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి అరెస్టు
by Malleboina Mahesh |
బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌ను బెదిరింపులకు గురిచేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

X
జైపూర్: బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌ను బెదిరింపులకు గురిచేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతేడాది హత్యకు గురైన సిద్ధూ మూసావాలే తరహాలోనే అంతమొందిస్తామంటూ మెయిల్ చేసిన 21 ఏళ్ల బిష్ణోయ్ అనే వ్యక్తిని ఆదివారం రాజస్థాన్ జోధ్‌పూర్‌లో అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజుల క్రితం సల్మాన్ కార్యాలయానికి బెదిరింపుల కూడిన మెయిల్ వచ్చింది. గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ సల్మాన్ ఖాన్‌తో ముఖాముఖిగా మాట్లాడి తేల్చుకోవాలని అనుకుంటున్నాడని తెలిపాడు మీరు షాకింగ్‌కు గురయ్యేది చూస్తారని మెయిల్‌లో పేర్కొన్నాడు.
Next Story






