మహిళ కాళ్లు, చేతులు కట్టేసి రేప్.. ఆపై పొదల్లో పడేసి.. చూడకూడని స్థితిలో (వీడియో)

by Sujitha Rachapalli |

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో దారుణం చోటు చేసుకుంది. అత్యాచారం చేసి మహిళను పొదలలో కట్టి పడేసిన వీడియో వైరల్ అవుతోంది. అన్షు మౌర్యా అనే యువకుడు ఇంతకు ముందు మహిళను రేప్ చేసిన కేసులో జైలుకు వెళ్లాడు.

మహిళ కాళ్లు, చేతులు కట్టేసి రేప్.. ఆపై పొదల్లో పడేసి.. చూడకూడని స్థితిలో (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో దారుణం చోటు చేసుకుంది. అత్యాచారం చేసి మహిళను పొదలలో కట్టి పడేసిన వీడియో వైరల్ అవుతోంది. అన్షు మౌర్యా అనే యువకుడు ఇంతకు ముందు మహిళను రేప్ చేసిన కేసులో జైలుకు వెళ్లాడు. అయితే బెయిల్‌పై విడుదలైన తర్వాత.. ఆమెను కిడ్నాప్ చేసి.. మళ్లీ అత్యాచారం చేసి.. చేతులు, కాళ్లు కట్టి నిర్జన ప్రాంతంలో వదిలేశాడు. అయితే ఆమెను చూసిన కొందరు సమాచారం అందిన తర్వాత పోలీసులు ఆ మహిళను ఆసుపత్రిలో చేర్పించారు. అన్షు మౌర్యాపై కేసు నమోదు చేసి.. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

VIDEO

Next Story