- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేనల్లుడితో భార్య అక్రమ సంబంధం.. ఇద్దరిని నగ్నంగా చూసిన భర్త.. ఆ తర్వాత ఇద్దరూ కలిసి..
ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లా అజీమ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో ఘోరం బయటపడింది. ఛత్తర్‌పూర్ గ్రామంలో జరిగిన షాకింగ్ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఒక 42 ఏళ్ల వ్యక్తి.. తన మొదటి భార్య మరణించిన తర్వాత.. 22 ఏళ్ల యువతిని వివాహం చేసుకున్నాడు.

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లా అజీమ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో ఘోరం బయటపడింది. ఛత్తర్‌పూర్ గ్రామంలో జరిగిన షాకింగ్ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఒక 42 ఏళ్ల వ్యక్తి.. తన మొదటి భార్య మరణించిన తర్వాత.. 22 ఏళ్ల యువతిని వివాహం చేసుకున్నాడు. అయితే ఈ యువతి తన భర్త మేనల్లుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆయన ఇంట్లో లేకపోవడంతో అల్లుడిని ఇంటికి పిలుచుకుంది. కానీ ఇంతలోనే ఇంటికి తిరిగి వచ్చిన భర్త.. ఇద్దరిని అనుచిత స్థితిలో నగ్నంగా చూశాడు. గుండెలు బద్దలయ్యేలా ఏడ్చాడు.
దీంతో గ్రామస్తులంతా అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అయినా సరే జనాలు గుమిగూడడంతో ఆ వ్యక్తి తన భార్యను రక్షించే ప్రయత్నంలో పడ్డాడు. ఈ విషయాన్ని సామరస్యంగా పరిష్కరించడానికి గ్రామంలో పంచాయతీ జరిగింది. ఇందులో ఆ వ్యక్తి అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. తన భార్యను మేనల్లుడికి అప్పగించి.. నువ్వే చూసుకో అని అక్కడి నుంచి వెళ్లిపోమన్నాడు. ఆశ్చర్యకరంగా ఆ మేనల్లుడు ఇప్పటికే వివాహితుడు కాగా.. అతనికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పంచాయతీలోనే ఆ యువతికి మేనల్లుడు సిందూరం నింపే ఆచారం జరిగింది.. ఆ తర్వాత ఇద్దరు కలిసి గ్రామం నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.






