- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > దేశం-విదేశం > నా భార్య ఎఫైర్ పెట్టుకుంది.. నేను చనిపోతున్నా.. నా ఆస్తి నా అక్కాచెల్లెళ్లకు ఇవ్వండి.. యువకుడి సూసైడ్ వీడియో
నా భార్య ఎఫైర్ పెట్టుకుంది.. నేను చనిపోతున్నా.. నా ఆస్తి నా అక్కాచెల్లెళ్లకు ఇవ్వండి.. యువకుడి సూసైడ్ వీడియో
by Sujitha Rachapalli |
ఈ మధ్య భర్తల హత్యలు, ఆత్మహత్యలు ఎక్కువైపోయాయి. తాజాగా మరో సూసైడ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఆగ్రాకు చెందిన యువకుడు తన బాధనంతా సెల్ఫీ వీడియో తీసుకుని చనిపోయాడు. ‘నా భార్య మరొకరితో ఎఫైర్ పెట్టుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్య భర్తల హత్యలు, ఆత్మహత్యలు ఎక్కువైపోయాయి. తాజాగా మరో సూసైడ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఆగ్రాకు చెందిన యువకుడు తన బాధనంతా సెల్ఫీ వీడియో తీసుకుని చనిపోయాడు. ‘నా భార్య మరొకరితో ఎఫైర్ పెట్టుకుంది. తప్పుడు ఆరోపణలు చేసి అత్తామామతో కలిసి నన్ను జైలుకు పంపాలని ట్రై చేస్తుంది. నేను ఈ రోజు చనిపోతున్నా. నా ఆస్తి నా అక్కాచెల్లెళ్లకు ఇవ్వండి’ అని చెప్పి చనిపోయాడు. గౌరవ్.. ఆగ్రాకు చెందిన వాడు కాగా భార్య టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story






