- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మీరెప్పుడైనా తెల్ల జింకను చూశారా..? ఇదిగో చూడండి
జింక అనగానే మనకు టక్కున గుర్తుకు వచ్చే దాని కలర్, మచ్చలు. అయితే, ఏ జింక అయినా కూడా బెల్లం కలర్ లో... White deer spotted in up

X
దిశ, వెబ్ డెస్క్: జింక అనగానే మనకు టక్కున గుర్తుకు వచ్చేది దాని కలర్, మచ్చలు. ఎందుకంటే, ఏ జింక అయినా కూడా బెల్లం కలర్ లో ఉండి, దానిపై ఉండే మచ్చలు ఉంటాయి. అయితే, ఓ తెల్ల జింక ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అది చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. వాహ్ బాగుందంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి జాతీయా మీడియాలో వచ్చిన కథనం ప్రకారం... ఓ అధికారి తన ట్విట్టర్ ఖాతాలో ఓ ఫొటోను పోస్ట్ చేశారు. ఉత్తర ప్రదేశ్ లోని కతర్నియా వన్య ప్రాణుల అభయారణ్యంలో పలు జింకలతోపాటు తెల్ల జింక పిల్ల కనిపించిందంటూ అందులో పేర్కొన్నారు. ఇప్పుడా ఆ ఫొటో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్స్ చూసి వాహ్ అంటూ ఆశ్చర్యపోతున్నారు.
- Tags
- deer
- white deer
Next Story






