ఉప ఎన్నికల్లో ఏయే పార్టీలు గెలిచాయంటే..

by Muthe.Rajitha |

బిహార్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 8 నియోజకవర్గాలకు జరిగిన ఉపఎన్నికల ఫలితాలు నేడు వెల్లడయ్యాయి.

ఉప ఎన్నికల్లో ఏయే పార్టీలు గెలిచాయంటే..
X

దిశ, వెబ్ డెస్క్ : బిహార్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 8 నియోజకవర్గాలకు జరిగిన ఉపఎన్నికల ఫలితాలు నేడు వెల్లడయ్యాయి. వీటిలో తెలంగాణ, రాజస్థాన్ లో కాంగ్రెస్ విజయం సాధించగా... పంజాబ్ లో ఆప్, జార్ఖండ్ లో జేఎంఎం, మిజోరంలో MNF, జమ్ము కశ్మీర్లో రెండు సీట్లలో ఒకటి బీజేపీ, పీడీఎఫ్ విజయం సాధించింది. ఒడిశాలో కూడా బీజేపీ విజయం సాధించింది. ఇక బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Next Story