మదర్స్ డే సందర్భంగా గుజరాత్‌లో వాకథాన్

by Dishafeatures2 |
మదర్స్ డే సందర్భంగా గుజరాత్‌లో వాకథాన్
X

దిశ, డైనమిక్ బ్యూరో : ప్రతి ఏడాది మే 2వ ఆదివారం మదర్స్ డేను జరుపుకుంటారు. ఈ ప్రత్యేకమైన రోజును పురస్కరించుకుని తమ తల్లులకు పిల్లలంతా శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ మదర్స్ డే సందర్భంగా గుజరాత్‌లోని పోలీసులు రాజ్‌కోట్‌లో పెద్ద వాకథాన్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది పాల్గొన్నారు. పోలీసులతో సహా మహిళలంతా జాతీయజెండాలు పట్టుకుని రోడ్లపై వాకథాన్ నిర్వహించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Next Story