ఢిల్లీ హైకోర్టుకు క్షమాపణలు చెప్పిన వివేక్ అగ్నిహోత్రి

by Disha Web Desk 12 |
ఢిల్లీ హైకోర్టుకు క్షమాపణలు చెప్పిన వివేక్ అగ్నిహోత్రి
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ చిత్రనిర్మాత వివేక్ అగ్రిహోత్రి ఢిల్లీ హైకోర్టుకు బేషరతుగా క్షమాపణలు చెప్పారు. 2018 లో జస్టిస్ ఎస్ మురళీధర్ కార్యకర్త గౌతమ్ నవ్‌లాఖాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే ఆయన క్షమాపణలు చెప్పారు. భీమా కోరేగావ్ హింసాకాండ కేసుకు సంబంధించి చేసిన వ్యాఖ్యలపై అగ్నిహోత్రి, ఇతరులపై కోర్టు ధిక్కార చర్యలు ప్రారంభించింది. దీంతో ఆయన ఆ ట్వీట్ ను డిలీట్ చేసినట్లు న్యాయస్థానానికి వివరణ ఇచ్చారు.


Next Story

Most Viewed