- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శివాలెత్తిన మహిళ... గల్లా పట్టి మరీ అతడిని లాక్కెళ్తూ...(వీడియో)
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం నోయిడాకు చెందిన ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన...Viral Video: woman slapped an e-rickshaw driver

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం నోయిడాకు చెందిన ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. అందులో ఓ వ్యక్తిని మహిళ దాడి కనిపిస్తూ ఉంది. ఆ వీడియో చూసి నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే... నోయిడాకు చెందిన ఈ-రిక్షా డ్రైవర్ అనుకోకుండా పొరపాటున ఓ మహిళ కారును వెనుక భాగాన్ని ఢీకొట్టాడు. దీంతో ఆ మహిళా శివాలెత్తి అతడి గల్లా పట్టి 17 సార్లు అతడి చెంపపై కొట్టింది.
ఇదంతా కూడా అక్కడ ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. నెటిజన్స్ చూసి ఫైర్ అవుతూ సదరు మహిళపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు. ఏదైనా నష్టం జరిగితే నష్టపరిహారం తీసుకోవాలని గానీ ఇలా చేయి చేసుకోవడం కరెక్ట్ కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అలా చేశాడన్న అనుమానంతో తొమ్మిదేళ్ల బాలుడ్ని చితకబాదిన వ్యక్తులు (వీడియో)






