- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ పెళ్లికూతురును చూసి నోరెల్లాబెడుతున్న నెటిజన్స్
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ఓ వధువుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది....Viral Video: bride proposes to groom From Car Bonnet

X
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ఓ వధువుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసి నెటిజన్స్ నోరెల్లా పెడుతున్నారు. మరికొందరు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. మరికొద్ది సేపట్లో తాను చేసుకోబోయే వరుడిగా స్పెషల్ గా పెళ్లి ప్రపోజల్ చేసింది. కదులుతున్న కారు బానెట్ పై కూర్చొని భవనంపైన ఉన్న వరుడికి సైగల ద్వారా పెళ్లి ప్రపోజల్ చేసింది. ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయ్యింది. నెటిజన్స్ చూసి ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. మరికొంతమంది వాహ్ అంటూ నోరెల్లాబెడుతున్నారు.
Next Story






