- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సెప్టెంబర్‌లో భారత్ పర్యటనకు జో బైడెన్..
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తొలిసారిగా భారత పర్యటనకు రానున్నారు.

X
న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తొలిసారిగా భారత పర్యటనకు రానున్నారు. సెప్టెంబరులో ఢిల్లీ వేదికగా జరగనున్న జీ 20 సదస్సుకు ఆయన హాజరు కానున్నారు. ఈ పర్యటనలో భాగంగా బైడెన్ భారత్‌లో నాలుగు రోజుల పాటు ఉంటారని అమెరికా వైట్ హౌస్ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివన్ ఓ ప్రకటనలో తెలిపారు. సెప్టెంబరు 7, 8, 9, 10 తేదీల్లో జీ20 దేశాధినేతల సమావేశాలు జరుగుతాయి. ఈ అన్ని మీటింగ్స్‌కు బైడెన్ హాజరయ్యే ఛాన్స్ ఉంది.
Next Story






