- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రధాని మోడీ సలహాతో 22 కిలోల బరువు తగ్గిన కేంద్ర మంత్రి..
కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ 22 కిలోల బరువు తగ్గారు.

X
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ 22 కిలోల బరువు తగ్గారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేసి.. ఇంతకు ముందు ఎలా ఉన్నారో.. ఇప్పుడు ఎలా ఉన్నారో చెప్పారు. ఈ క్రమంలో తాను 2021కి ముందు.. 96 కిలోలు ఉన్నానని పేర్కొన్నాడు. ప్రధాని నరేంద్ర మోడీ సలహా మేరకు ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదంలో చేరానని, డాక్టర్లు సూచించిన రెగ్యులర్ డైట్‌ని అనుసరించడం వల్ల 22 కిలోలు తగ్గానని చెప్పుకొచ్చాడు.
- Tags
- union minister
Next Story






