- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ATCలో టెక్నికల్ ఇష్యూ.. స్పందించిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
by Naga Rani Yarlagadda |
ఢిల్లీ, ముంబై విమానాశ్రయాల్లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రో (ATC)లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వందలాది విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ, ముంబై విమానాశ్రయాల్లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రో (ATC)లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వందలాది విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయి. దీనిపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఏటీసీలో సాంకేతిక సమస్య తలెత్తడం వాస్తవమేనన్న ఆయన సాంకేతిక సమస్య వెనుక బయటి వ్యక్తుల పాత్ర లేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ లోతైన దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఢిల్లీ, ముంబై ఎయిర్ పోర్టుల్లో యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఏటీసీలో సాంకేతిక సమస్య వల్లనే విమానరాకపోకలకు అంతరాయం ఏర్పడిందన్నారు.
Next Story






