‘ఐఐఎఫ్ఎల్ జీతో అహింసా రన్’.. హాజరైన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, అజయ్ జడేజా

by Javid Pasha |   (  Updated:2023-04-02 04:12:45  IST  )

దేశ రాజధాని ఢిల్లీలోలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ‘ఐఐఎఫ్ఎల్ జీతో అహింసా రన్’ను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, మాజీ క్రికెటర్ అజయ్ జడేజా జెండా ఊపి ప్రారంభించారు.

‘ఐఐఎఫ్ఎల్ జీతో అహింసా రన్’..  హాజరైన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, అజయ్ జడేజా
X

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలోలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ‘ఐఐఎఫ్ఎల్ జీతో అహింసా రన్’ను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, మాజీ క్రికెటర్ అజయ్ జడేజా జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జనం వందలాదిగా తరలిచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. వాకింగ్, రన్నింగ్ తో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. ఫిట్ గా ఉండాలంటే ప్రతి ఒక్కరూ రన్నింగ్ ను అలవర్చుకోవాలని సూచించారు. అజయ్ జడేజా మాట్లాడుతూ.. గుండె పోటు, బీపీ, షుగర్ వంటి రోగాలు దరిచేరకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ గ్రౌండ్ కు పోవాలని సలహా ఇచ్చారు.

Next Story