- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం కారు ఆకస్మిక తనిఖీ చేసిన ఫ్లైయింగ్ స్క్వాడ్ (వీడియో)
కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ప్రయాణిస్తున్న కారును ఎన్నికల కమిషన్ ఫ్లైయింగ్ స్క్వాడ్ శుక్రవారంనాడు ఆకస్మికంగా తనిఖీ చేసింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో : కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ప్రయాణిస్తున్న కారును ఎన్నికల కమిషన్ ఫ్లైయింగ్ స్క్వాడ్ శుక్రవారంనాడు ఆకస్మికంగా తనిఖీ చేసింది. దొడ్డబల్లాపూర్‌లోని శ్రీ ఘాటి సుబ్రహ్మణ ఆలయాన్ని సందర్శించేందుకు వెళ్తుండగా ఆయన వాహనాన్ని ఫ్లైయింగ్ స్క్వాడ్ ఆపింది. అనంతరం తనిఖీలు చేపట్టింది.
మే 10వ తేదీన అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటించడంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రస్తుతం ఆ రాష్ట్రంలో అమలులో ఉంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తేదీలను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ గత బుధవారంనాడు ప్రకటించారు. మే 10న ఎన్నికలు జరుగనుండగా, 13న కౌంటింగ్ ఉంటుందని ఆయన ప్రకటించారు.
Next Story






