- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రథోత్సవంలో కత్తులతో దాడి.. పుదుకోట్టైలో ఉద్రిక్తత
by Naga Rani Yarlagadda |
తమిళనాడులోని (Tamilnadu) పుదుకోట్టైలో (Pudukottai) ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఒక ఆలయ రథోత్సవంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరగ్గా.. ఆరుగురు ఆస్పత్రి పాలయ్యారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులోని (Tamilnadu) పుదుకోట్టైలో (Pudukottai) ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఒక ఆలయ రథోత్సవంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరగ్గా.. ఆరుగురు ఆస్పత్రి పాలయ్యారు. ఇరు వర్గాలు కత్తులతో దాడి చేసుకోవడంతో.. ఆరుగురికి కత్తిపోట్లు దిగాయి. మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి. వారందరినీ ఆస్పత్రికి తరలించగా.. 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆందోళన కారులు సమీపంలో ఉన్న ఇళ్లు, వాహనాలకు నిప్పటించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story






