- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాట మార్చిన ట్రంప్.. విదేశీ ఉద్యోగులు అవసరమేనని కొత్త రాగం
by Muthe.Rajitha |
నిన్నటి వరకు విదేశీ ఉద్యోగుల మీద కన్నెర్ర జేసిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. ప్రస్తుతం మాట మార్చి విదేశీ ఉద్యోగులు కూడా అవసరమే అంటూ కొత్త రాగం అందుకున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్ : నిన్నటి వరకు విదేశీ ఉద్యోగుల మీద కన్నెర్ర జేసిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. ప్రస్తుతం మాట మార్చి విదేశీ ఉద్యోగులు కూడా అవసరమే అంటూ కొత్త రాగం అందుకున్నారు. H-1B వీసా జారీలో తెచ్చిన సంస్కరణలపై ట్రంప్ మరోసారి మాటమార్చడం చర్చనీయాంశం అయింది. తమ దేశంలో పారిశ్రామిక, సాంకేతిక రంగాలను అభివృద్ధి చేయాలంటే ప్రతిభావంతులైన విదేశీ ఉద్యోగుల అవసరముందని పేర్కొన్నారు.
అనుకున్న స్థాయిలో నైపుణ్యం కలిగిన వాళ్లు అమెరికాలో లేరని ట్రంప్ అంగీకరించారు. జార్జియాలోని రక్షణ రంగానికి చెందిన పరిశ్రమ నుంచి కార్మికులను తొలగించడంతో ఉత్పత్తుల తయారీలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో H-1B వీసా సంస్కరణల అంశంపై ట్రంప్ యూ టర్న్ తీసుకున్నట్టు తెలుస్తోంది.
Next Story






