- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గోవా అగ్నిప్రమాదం.. మృతుల్లో మహిళలు, పర్యాటకులు
by Naga Rani Yarlagadda |
గోవాలో బిర్చ్ నైట్ క్లబ్ లో సిలిండర్ పేలడంతో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 23 మంది..

X
దిశ, వెబ్‌డెస్క్: గోవాలో బిర్చ్ నైట్ క్లబ్ లో సిలిండర్ పేలడంతో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 23 మంది సజీవ సమాధి అయ్యారు. వీరిలో నైట్ క్లబ్ సిబ్బందే ఉన్నారని తొలుత పేర్కొన్నా.. తర్వాత మృతుల్లో పర్యాటకులు కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతిచెందిన వారిలో నలుగురు మహిళలు, ముగ్గురు పర్యాటకులు ఉన్నట్లు గుర్తించారు.
ఈ ప్రమాద ఘటనపై గోవా సీఎం ప్రమోద్ సావంత్ స్పందించారు. ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రమాదానికి కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని, దీనిపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. మరోవైపు ప్రమాద స్థలంలో దృశ్యాలు భీతావహంగా ఉన్నాయి.
Next Story






