స్వచ్ఛమైన గాలి లభించే టాప్ 5 నగరాలివే!

by Muthe.Rajitha |

ప్రస్తుతం ప్రపంచ నగరాలను కాలుష్యం వెంటాడుతోంది.

స్వచ్ఛమైన గాలి లభించే టాప్ 5 నగరాలివే!
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం ప్రపంచ నగరాలను కాలుష్యం వెంటాడుతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ భారీ పెరగడంతో కనీసం బయటి గాలి పీల్చేందుకు కూడా అవకాశం లేకుండా పోతోంది. వాయు కాలుష్యంతో అనేక నగరాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనిషి బతకడానికి తిండి, నీడ, బట్టలే కాదు.. స్వచ్ఛమైన గాలి కూడా అవసరమేనని వాపోతున్నారు. అయితే మనదేశం విషయానికి వస్తే దేశ రాజధాని నగరం ఢిల్లీలో భారీగా AQI లెవెల్స్ ఏకంగా 500 దాటింది.

ఉత్తరాదిన గల అనేక నగరాలు ప్రస్తుతం కాలుష్యం కోరల్లో చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియాలో స్వచ్ఛమైన గాలి లభించే నగరాలు లేవా అంటే.. ఎందుకు లేవు. అసలు కాలుష్యం బారిన పడని ప్రదేశాలు బోలెడు ఉన్నాయి మనదేశంలో. వాటిలో టాప్ 5 నగరాలేంటో చూద్దాం.

1. షిల్లాంగ్(మేఘాలయ) - AQI 12.

2. అహ్మద్ నగర్( మధ్యప్రదేశ్) - 25.

3. మధురై( తమిళనాడు) - 27.

4. మీరా భయందర్( మహారాష్ట్ర) - 29.

5.నాసిక్( మహారాష్ట్ర) - 30

Next Story