న్యూఢిల్లీలో భారీగా ట్రాఫిక్ జామ్ (వీడియో)

by Dishafeatures2 |
న్యూఢిల్లీలో భారీగా ట్రాఫిక్ జామ్ (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని న్యూఢిల్లీలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఢిల్లీలోని నెహ్రూ నగర్ లో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇక ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. మామూలు సమయాల్లోనే ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ఢిల్లీలో ఇవాళ వీకెండ్ కావడం, వర్షం రావడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది.

Next Story

Most Viewed