- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీ పరిస్థితి దారుణంగా ఉంది : సుప్రీంకోర్ట్
by Muthe.Rajitha |
ఢిల్లీ కాలుష్యంపై సీరియస్ అయింది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్ట్.

X
దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ కాలుష్యంపై సీరియస్ అయింది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్ట్. రాజధాని నగరం పరిస్థితి విషమంగా ఉందని, ప్రజల ఆరోగ్యం కాపాడేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలని మండి పడింది. ఢిల్లీలో నివసించే వారికి మాస్కులు ఎంతమాత్రం సరిపోవని ఆందోళన వ్యక్తం చేసింది. సుప్రీం లాయర్లు వర్చువల్ గా హాజరు కావాలని సూచించింది.
ఇంతటి కాలుష్యం వలన తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపింది. పంట వ్యర్థాలను తగలబెట్టడాన్ని అరికట్టేందుకు తీసుకున్న చర్యలపై స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేయాలని పంజాబ్, హరియాణా రాష్ట్రాలను సుప్రీంకోర్ట్ ఆదేశించింది.
Next Story






