2024 పార్లమెంట్ ఎన్నికలు.. ఒకటి, రెండు దశల్లో నమోదైన పోలింగ్ ఎంతంటే..?

by Disha Web Desk 12 |
2024 పార్లమెంట్ ఎన్నికలు.. ఒకటి, రెండు దశల్లో నమోదైన పోలింగ్ ఎంతంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: 2024 పార్లమెంట్ ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో జరుగుతున్నాయి. ఇందులో ఇప్పటికే రెండు దశల పోలింగ్ పూర్తి కాగా.. మరో ఐదు దశల పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే మొదటి, రెండో దశల పోలింగ్ లో అక్కడక్కడ చెదురుముదురు సంఘటనలు జరగడంతో రీపోలింగ్ నిర్వహించారు. రీ పోలింగ్ అనంతరం.. ఎన్నికల సంఘం రెండు దశలకు సంబంధించిన ఓటర్ టర్నౌట్ డేటాను ప్రచురించింది. ఇందులో మొదటి దశలో..66.14 శాతం పోలింగ్ నమోదు కాగా.. రెండో దశలో.. 66.71% పోలింగ్ నమోదైనట్లు ఈసీ ప్రకటించింది. కాగా మూడో దశ పోలింగ్ ఈ నెల మే 6, నాలుగో దశ మే13న జరగనుంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed