- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెళ్లి చేసుకునే యువతులకు రివార్డ్ ప్రకటించిన ప్రభుత్వం.. ఎక్కడో తెలుసా?
చైనా ప్రభుత్వం పెళ్లి చేసుకునే యువతులకు రివార్డ్ ప్రకటించి గుడ్ న్యూస్ తెలిపింది.

X
దిశ, వెబ్‌డెస్క్: చైనా ప్రభుత్వం పెళ్లి చేసుకునే యువతులకు రివార్డ్ ప్రకటించి గుడ్ న్యూస్ తెలిపింది. అయితే చైనా ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం ఏది అంటే చైనా అని చూపించేవారు. కానీ, ప్రస్తుతం ఈ పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. జననాల రేటు గణనీయంగా తగ్గిపోయింది.
అందుకే బెజియాంగ్ రాష్టంలోని చాంగ్షాన్ కౌంటీ కీలక నిర్ణయం తీసుకుంది. 25 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ ఏజ్‌లో పెళ్లి చేసుకుంటే 1000 యువాన్లు అంటే (11,500) ఇస్తామని ప్రకటించారు. అయితే యువతులు తగిన వయసులో పెళ్లి పిల్లలను కనేలా ప్రోత్సహించే చర్యల్లో భాగంగా నగదు బహుమతిని అందించనుంది. చైనాలో మొదటి వివాహం చేసుకునే స్త్రీ, పురుషులకు 20, 22 వయసు ఉండాలి.
Next Story






