- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొద్ది క్షణాల్లో పెళ్లి.. భాధ్యతగా పెళ్లి దుస్తుల్లోనే వచ్చి ఓటు వేసిన వధువు
అమ్మాయిలకు పెళ్లి అనేది పెద్ద సంబురం. అలాంటిది కొద్ది క్షణాల్లో వివాహం ఉన్నప్పటికి ఓ యువతి తన ప్రాథమిక బాధ్యతగా పెళ్లి బట్టలలోనే

X
దిశ, వెబ్‌డెస్క్: అమ్మాయిలకు పెళ్లి అనేది పెద్ద సంబురం. అలాంటిది కొద్ది క్షణాల్లో వివాహం ఉన్నప్పటికి ఓ యువతి తన ప్రాథమిక బాధ్యతగా పెళ్లి బట్టలలోనే వచ్చి కర్ణాటక ఎన్నికల్లో తన ఓటు హక్కును వినయోగించుకుని వెళ్లి పెళ్లి పీటలేక్కింది. దీనికి సంబంధించిన ఫొటోను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) షేర్ చేసిన ఫోటోలో వధువు పెళ్లి దుస్తులతో పోలింగ్ బూత్ నంబర్ 165 వద్దకు వచ్చి ఓటు వేసినట్లు నిర్ధారించింది. అలాగే.. "ఇది ఆమెకు బిగ్ డే.. అయినా కూడా తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించింది. అని ఈసీ ట్వీట్ చేసింది.
Next Story






