- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BJP పార్లమెంటరీ పార్టీ సమావేశం.. హాజరైన ప్రధాని
పార్లమెంట్ లైబ్రరీ భవనంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది.

X
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ లైబ్రరీ భవనంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. ఓవైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగానే బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం సమావేశం నిర్వహించడం చర్చనీయాంశమైంది. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలు, కేంద్ర పథకాలు, బడ్జెట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ఎంపీలకు ప్రధాని మోడీ దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్‌లో విపక్షాలు లెవనెత్తుతున్న అంశాలను ఏ విధంగా ఎదుర్కోవాలనే అంశంపై ఎంపీలకు సూచనలు చేశారు. 2023-24 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌ను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అభినందించారు. ఈ సమావేశంలో ప్రధాని మోడీ, జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు, లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు పాల్గొన్నారు.
Also Read...
Next Story






